Stokes spoke about how he was thinking during the final over the England inning in the World Cup finals. The England all-rounder was awarded the Man of the Match for his performance.
#benstokes
#overthrow
#martinguptillrunout
#kanewilliamson
#eoinmorgan
లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. చివరి ఓవర్‌లో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లాండ్‌కు ఆరు పరగులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే ఇవ్వాలని వివాదం చెలరేగింది. ఇక 'ఓవర్ త్రో'కు ఇచ్చిన అదనపు పరుగులు అవసరం లేదని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపైర్‌తో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.